Telugudesam Party: నారా కుటుంబమా.. నందమూరి కుటుంబమా.. టీడీపీని నడపబోయేది ఎవరు..?
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయస్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ, రాష్ట్రపతులు ప్రధానులను సింగిల్ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ.. టీడీపీని నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లేది ఎవరు.