టి20 ప్రపంచ కప్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ రెండు రోజుల వ్యవధిలో రోజుకు మూడు మ్యాచ్లు చొప్పున మొత్తం ఆరు మ్యాచులు జరిగాయి. అయితే ఈ ప్రతి మ్యాచ్ లో కూడా పసికూన జట్లు రెచ్చిపోతున్నాయి.