Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసిన బ్యూటీ.. ట్వీట్ వైరల్
రీసెంట్గా నిర్వహించిన బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊర్వశి కూడా వచ్చింది. ఈవెంట్ తరువాత స్టేజ్‌మీద పవన్‌తో ఉన్న ఫొటోను తాజాగా ట్విటర్లో పోస్ట్ చేసింది. చేస్తే చేసింది కానీ ఆమె పెట్టిన కాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.