BRS Party : చెప్పిందే చేస్తున్న కేసీఆర్.. మాట నిలబెట్టుకున్నారుగా..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) బీఆర్ఎస్ (BRS) ఓటమి తర్వాత.. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్. జాతీయ రాజకీయాల్లో (National Politics) చక్రం తిప్పుతానంటున్న గులాబీ అధినేత.. లోక్సభ బరిలో (Lok Sabha Elections) ఉండబోతున్నారా.. మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారా.. కేటీఆర్ (KTR) కూడా అదే దారిలో నడవబోతున్నారా..