హరీశ్ రావు.. టీఆర్ఎస్ లో కీలక నేత. కేటీఆర్ రాజకీయాల్లోకి రానంత వరకూ కేసీఆర్ తర్వాత హరీశ్ రావు పేరే వినిపించేది. అయితే ఇప్పుడు హరీశ్ రావ్ వెనుకబడిపోయారు.