dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » BRS Working

#BRS Working

If you do padayatra jaitrayatra power is sure padayatra has become a sentiment of this level in telugu states

KTR : త్వరలో కేటీఆర్ పాదయాత్ర.. వర్కౌట్ అయ్యేనా ?

July 8, 2024 | 04:47 PM

పాదయాత్ర చేస్తే.. జైత్రయాత్రే.. అధికారం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఈ లెవెల్ సెంటిమెంట్‌గా మారింది. వైఎస్‌ నుంచి చంద్రబాబు, జగన్‌, లోకేశ్‌.. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి వరకు.. పాదయాత్ర ప్రతీసారి అధికార పీఠాన్ని దగ్గర చేసింది.

Ktr as mp where does the competition come from

KTR,  MP : ఎంపీగా కేటీఆర్‌.. పోటీ ఎక్కడి నుంచి అంటే..

January 7, 2024 | 03:09 PM

తెలంగాణలో ఊహించని పరాజయాన్ని అందుకున్న బీఆర్ఎస్‌ పార్టీ.. త్వరలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పార్లమెంట్ నియోజకరవ్గాలవారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. పార్లమెంట్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam