RAM CHARAN: క్లాప్ కొట్టిన వెంటనే సీక్రెట్లు రివీల్ కాబోతున్నాయా..?
ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది.