RAM CHARAN: రంగస్థలంలో మళ్లీ అడుగు పెట్టనున్న రామ్ చరణ్
మార్చ్ సెకండ్ వీక్ నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలౌతుంది. హీరోయిన్ ఇంకా కన్ఫామ్ కాలేదు కాని, ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ తాలూకు డిజైన్లు రెడీ అవుతున్నాయి. రంగస్థలం మూవీ కోసం ఎక్కడైతే ఊరి సెట్ వేశారో, ఇప్పుడు అక్కడే కొత్త సినిమా కోసం 12 ఎకరాల్లో రూ.20 కోట్ల విలువైన సెట్లు వేస్తున్నారట.