నెం.11 తో ఐకాన్ స్టార్ కి దరిద్రం.. ఆ నెంబర్ వింటే వణుకే..
ఇంటి నెంబర్ 13 అంటే హర్రర్ మూవీలు చూసేవాల్లకు వణుకొస్తుంది… అలా అల్లు అర్జున్ కి కూడా ఓ నెంబర్ వణుకు తెప్పిస్తోంది. అదే పదకొండు.. ఈ నెంబర్ విన్నా,చూసినా, ఆఖరికి గడియారంలో ముల్లు అక్కడ ఆగినా, బన్నీ భయపడాల్సి వస్తోందట. ఆ నెంబర్ తోనే అల్లు అర్జున్ కి దరిద్రం పట్టిందంటున్నారు.