dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bus Yathra

#Bus Yathra

Ycp is conducting a social empowerment campaign in andhra pradesh from 26th october

YCP Bus Yathra: యాత్రలతో హోరెత్తుతున్న ఏపీ రాజకీయాలు.. ఈనెల 26 నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర

October 24, 2023 | 05:14 PM

తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఒకరు నిజం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేపడుతుంటే.. మరోకరు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్నారు. నిజం గెలుస్తుందా.. సామాజిక న్యాయం గెలుస్తుందా తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.

Rahul gandhi will participate in the congress which will take a bus trip in telangana

T-Congress: తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర.. పాల్గొననున్న రాహూల్ గాంధీ

October 10, 2023 | 07:58 AM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అలా విడుదలైందో లేదో భవిష్యత్ కార్యచరణను రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే రాహూల్ గాంధీ సహా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Will chandrababus wife nara bhuvaneshwaris hunger strike start the bus yatra

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారా..? అక్టోబర్ 5న రానున్న స్పష్టత.!

October 2, 2023 | 10:56 AM

చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నారా భువనేశ్వరి కుప్పం నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విరాలు ఇప్పుడు చూద్దాం.

T congress leaders are ready to bus yatra in telangana starts soon

T Congress: బస్సు యాత్ర చేస్తే అధికారం ఖాయమా..? కర్ణాటక ప్లాన్ తెలంగాణలో ఫలిస్తుందా..? కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి..?

June 20, 2023 | 08:55 AM

వ్యక్తులుగా ఎవరికి వారు చేసే పాదయాత్రల కంటే ఐక్యంగా అందరూ చేసే బస్సు యాత్ర ద్వారా అధికారానికి దగ్గరవ్వొచ్చని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో సీనియర్ నేతలంగా కలిసి ఐక్యంగా బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Will karnataka bus yatra strategy work in telangana is it certain that revanth will be the cm

Revanth Reddy: బస్సు యాత్ర చేస్తే అధికారం ఖాయమా ? కర్ణాటక ప్లాన్ తెలంగాణలో ఫలిస్తుందా ?కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి ?

June 19, 2023 | 10:11 PM

ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam