dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Businessman

#Businessman

Kangana fire on ambanis party

Kangana : అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌…

March 6, 2024 | 10:30 AM

ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ప్రముఖ వ్యాపారవేత్త (Businessman) రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh (Ambani). ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధికా మర్చంట్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరయ్యారు.

Businessmans businessman movie first hero is not mahesh babu

Mahesh Babu: బిజినెస్‌మేన్ మొదటి హీరో మహేశ్ కాదా.. ఈ సినిమా వదులుకున్న స్టార్ ఎవరంటే..

March 4, 2024 | 07:58 PM

బిజినెస్‌మేన్‌లాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. బిజినెస్‌మేన్‌లో మహేష్ బాబు పోషించిన సూర్య భాయ్ పాత్రకి చాలామంది అభిమానులు ఫిదా అయ్యారు.

Do you know the cost of ambanis sons wedding

Ambani inta pelli : అంబానీ కొడుకు పెళ్లి ఖ‌ర్చు ఎంతో తెలుసా..

March 2, 2024 | 10:54 AM

పెళ్లి.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక.. లైఫ్ లాంగ్ ఓ స్వీట్ మెమొరీగా మిగిలిపోయే ఈ వేడుకను సామాన్యులు సైతం ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని ఆశిస్తారు. దానికోసం భారీగా ఖ‌ర్చు చేస్తారు. మ‌రి అలాంటిది అంబానీ (Anant Ambani) లాంటి అప‌ర కుబేరుడి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుంది..? ఆ వేడుకలు, వాటి లెక్క‌లు ఊహ‌కు కూడా అంద‌వు.

Kanna lured her daughter for money this is not an ordinary kiladi

Murder : డబ్బు కోసం కన్న కూతురినే ఎరగా వేసింది.. ఇది మామూలు కిలాడీ కాదు..

February 11, 2024 | 05:05 PM

యూసుఫ్‌గూడలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్‌లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్‌ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.

Businessman movie re releasing this august 9th

Businessman: రీ రిలీజ్‌లో దుమ్ము రేపుతోన్న బిజినెస్‌మేన్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న టికెట్స్

August 6, 2023 | 11:52 AM

2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బిజినెస్‌మేన్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.

Alibaba founder jack ma joins as visiting professor in university of tokyo

Jack Ma: పిల్లలకు పాఠాలు చెబుతున్న జాక్‌మా..!

May 2, 2023 | 10:25 PM

కానీ ఆయనో సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మెన్... తక్కువ సమయంలో ఓ సామ్రాజ్యాన్నే నెలకొల్పారు. ఎవరూ ఊహించని ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు. ఆయన వ్యాపార అనుభవం విద్యార్థులకు ఓ పాఠం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam