ఆర్జీకర్ ఆసుపత్రిలో ఎన్నో దారుణాలు.. చీకటి బాగోతాలు తెలిస్తే వణుకే..
కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఇంతటి దారుణానికి తెగించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. దేశమంతా ఒక్క గొంతుకై నినదిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతీది అనుమానంగానే కనిపిస్తోంది. నిందితుడు సంజయ్ నుంచి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ వరకు.. హడావుడిగా కేసు ముగించాలనుకున్న పోలీసుల నుంచి.. అధికారుల తీరు వరకు.. హత్యాచారం వెనక భారీ కుట్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు గతంలో ఈ మెడికల్ కాలేజీలో ఎన్నో దారుణాలు జరిగాయ్. […]