ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. మినీ వేలంలో 10 కాదు, 20 కాదు ఏకంగా 25.2 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది.