dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Capten

#Capten

Icc world cup 2023 kl rahul still a troll material despite having great one day international records

World cup 2023: వన్డేల్లో తోపు.. కోహ్లీ, రోహిత్‌కి ఏం మాత్రం తక్కువ కాదు..అయినా కూడా ట్రోల్‌ పీస్‌..!

October 11, 2023 | 10:41 AM

ఓడే మ్యాచ్‌ను గెలిపించడం.. వన్డేల్లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉండడం కేఎల్‌ రాహుల్‌ సొంతం. అయినా కూడా కొంతమంది టీమిండియా క్రికెట్‌ అభిమానులు అతడిని ట్రోల్‌ మెటిరియల్‌గానే చూస్తారు

It is reported that there are differences between babar azam and vice captain shadab khan

World Cup: ప్రపంచకప్ ముందు పాత పగల తవ్వకాలు

October 4, 2023 | 02:02 PM

న్యూజిలాండ్ అండర్ డాగ్స్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు జట్లలో ఒకటి ప్రపంచకప్ గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Rohit sharma leads team india with back to back wins in asia cup 2023

Rohith Sharma: ఆసియా కప్ లో రోహిత్ శర్మ శాసనాలు

September 13, 2023 | 02:37 PM

కెప్టెన్ గా రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.

Chasing king virat kohli heaps praise on pakistan captain babar azam

Babar Azam: బాబర్ ఆటపై స్పందించిన విరాట్ ఖుషి అవుతున్న పాక్ ఫ్యాన్స్

August 15, 2023 | 06:21 PM

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌పై ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

Hardik savaged over pathetic selfish act to deny tilak a fifty in 3rd wi t20i

Pandya: నువ్వేం లీడర్‌ సామీ.. తెలుగోడికి రావాల్సిన క్రెడిట్లు కొట్టేశావ్..పాండ్యాపై ఫ్యాన్స్‌ ఫైర్!

August 9, 2023 | 11:16 AM

 క్రెడిట్లు కొట్టేయడం చాలా మంది లీడర్లకు అలవాటు.. ఇండియాలో ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. వెస్టిండీస్‌ టూర్‌లో టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా కూడా ఈ లిస్టులో చేరిపోయాడు!

Jasprit bumrah has been appointed as the captain of team india for the t20i series against ireland

Bhumra: మూడు టీ20 మ్యాచులు కెప్టెన్ గా బుమ్రా

August 1, 2023 | 12:31 PM

వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

All the fans should come to the stadiums on a large scale for the first test trinidad also has a lot of cricket fans we will do our best to make them all proud said craig brathwaite

Craig Brathwaite: ఆట కాదు వేట చూస్తారు రగిలిపోతున్న విండీస్ కెప్టెన్

July 6, 2023 | 04:36 PM

చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు దూరం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ జట్టు అభిమానులు. అయితే ఆ సంగతెలా ఉన్నప్పటికీ.. భారత్‌ లాంటి పెద్ద జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్‌కు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావాలని విండీస్‌ టెస్టు సారథి క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ పిలుపునిచ్చాడు.

Indian cricket team captain rohit sharma said that it is difficult to win the odi world cup and now the style of cricket has changed

Rohith Sharma: నువ్వు ఒక్కడివే ఆడట్లేదు నువ్వు జూలు విదిలిస్తే కథ వేరే ఉంటది..

June 28, 2023 | 05:07 PM

ఈ ఏడాది భారత్​లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్​లు ఎక్కువ ఉంటాయన్నాడు. అథ్లెటిక్స్​లో ఒలింపిక్స్​ ఎలాగో.. క్రికెట్​లో వరల్డ్ కప్ అలాంటిది.

There are reports that ajinkya rahane is likely to be appointed as the captain in india vs west indies test series

Ajinkya Rahane: టీమిండియా టెస్టు కెప్టెన్ అజింక్య రహానే?

June 20, 2023 | 05:21 PM

WTC ఫైనల్‌లో ఓటమి కొత్త చర్చకు తెరలేపింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన..రోహిత్ శర్మ కెప్టెన్సీపై జోరుగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam