Bangalore rave party: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ నేతలు, సినీ నటులు…
బెంగళూరు శివారుల్లో భారీగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు CCB పోలీసులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లోని ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇందులో పాల్గొన్న ఆంధ్రా, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు దొరికిపోయారు