Chiranjeevi : షాక్ ఇస్తున్న మెగాస్టార్ వాచ్ రేట్?
సెలబ్రిటీస్ (Celebrity) వాడే ఫోన్లు, వాచ్‌లు (Watch), డ్రెస్సులు.. ఇలా చెప్పులు మొదలుకొని కళ్ల జోడు వరకు వాడే వస్తువుల రేట్లు మామలూగా ఉండవు. లేటెస్ట్‌గా మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) వాచ్ రేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.గతంలో చాలామంది హీరోల చేతికున్న ఖరీదైన వాచ్‌లు చూశాం. అయితే.. ఇప్పుడు మోగాస్టార్ చేతికున్న వాచ్ రేట్ చూస్తే.. షాక్ అవడం గ్యారెంటీ.