Janasena no chance : పవన్ కి షాకిచ్చిన మోడీ.. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే..
కేంద్ర కేబినెట్ (Central Cabinet) లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురుకి అవకాశం దక్కింది. ఏపీలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి వర్గంలో చోటిచ్చారు నరేంద్ర మోడీ. కానీ జనసేనకు అవకాశం కల్పించకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ(TDP), బీజేపీ (BJP) కోసం సీట్లు త్యాగం చేశాం… ఇప్పుడు మంత్రి పదవులు కూడా వదులుకోవాలా అని జనసైనికులు ఆవేదన చెందుతున్నారు.