Microsoft: బిల్ గేట్స్ విడాకుల ప్రయాణంలో మరో ప్రేమాయణం నిజమేనా..?
బిల్ గేట్స్ మిలిందా కలయిక: బిల్ గేట్స్ ఈ పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చే పేరు మైక్రోసాప్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు. మైక్రోసాప్ట్ ను 1987లో స్థాపించి బిల్ గేట్స్ సీఈఓగా ఉన్న సమయంలో మిలిందా ప్రోడక్ట్ మేనేజర్ గా చేరారు. అప్పుడు కంపెనీలో చేరిన ఏకైక ఎంబీఏ గ్రాడ్యూయేట్ల లో ఒకే ఒక్కరు మిలిందా. ఇలా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒకరి పనితనం ఒకరికి నచ్చడం.. పలు విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో […]