TELANGANA ELECTIONS: ఈ నెల 31 వరకు ఓటు హక్కు దరఖాస్తు ఛాన్స్.. లౌడ్ స్పీకర్లపై ఈసీ ఏం చెప్పిందంటే..!
ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. అయితే, చిరునామా మార్పు దరఖాస్తుల్ని పెండింగ్లో పెట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డుకు బదులుగా ప్రభుత్వం జారీ చేసే ఇతర 12 కార్డులు వినియోగించుకోవచ్చు.