dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Chairman

#Chairman

Chandrababu naidu strong warning to ttd chairman and eo

నోర్ముయ్.. టీటీడీ ఈవో, చైర్మన్ కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్,

January 10, 2025 | 09:40 PM

ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై, టిటిడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ కు మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయి.

Swarupananda who left the plate the people playing why are they so wild

Swarupananda Swamy : ప్లేట్ ఫిరాయించిన స్వరూపానంద.. ఆడుకుంటున్న జనాలు.. ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి..

June 11, 2024 | 06:30 PM

ప్లేటు ఫిరాయించడం.. రాజకీయాల్లో చాలా కామన్.. అధికారం ఎటు ఉంటే అటు ఈజీగా యూటర్న్ తీసుకుంటరు. అంతే ఈజీగా నాలుకలు మడతపెట్టేస్తుంటారు. ఒకరోజు ఒక పార్టీలో ఉంటారు.. మరో రోజు మరో పార్టీలోకి వెళ్లిపోతుంటారు.

Do you know who was given the post of rajini

Singer Saichand wife Rajini : రజినీ పదవి ఎవరికి ఇచ్చారో తెలుసా..

March 17, 2024 | 04:20 PM

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) సింగర్‌ సాయిచంద్‌కు (Singer Saichand) ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చిన తరువాత సాయిచంద్‌కు కూడా అంతే ప్రధాన్యత ఇచ్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌ (KCR) .

Upasana as the heroine this is the movie you missed

Upasana : హీరోయిన్ గా ఉపాసన… మిస్ చేసుకున్న మూవీ ఇదే..!

November 25, 2023 | 04:39 PM

మెగా కోడ‌లు, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు ఉపాస‌న కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్ చ‌ర‌ణ్ భార్య‌గానే కాదు స‌క్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఉపాసన. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన ఉపాస‌న‌.. చిన్న వ‌య‌సులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది.

Isro chairman somnath revealed that women fighter test pilots are needed to carry out space exploration by manned astronauts

ISRO Chairman: అంతరిక్షంలోనే ఇండియన్ స్పేస్ సెంటర్ నిర్మాణం.. మహిళా టెస్ట్ పైలట్లు కావాలని ప్రకటించిన ఇస్రో ఛైర్మన్

October 23, 2023 | 08:36 AM

మానవసహిత వ్యోమగాముల ద్వారా అంతరిక్ష పరిశోధనలు జరిపేందుకు మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు కావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

Isro fights over 100 cyber attacks daily says chairman s somanath

ISRO: ఇస్రోపై విదేశాల సైబర్‌ ఎటాక్స్‌.. దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన సోమనాథ్‌..

October 8, 2023 | 04:44 PM

ఇస్రో కేంద్రంపై రోజూ వందల సంఖ్యలో సైబర్‌ ఎటాక్స్‌ జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైన తరువాత ఈ ఎటాక్స్‌ ఇంకా పెరిగాయట. ఏదో ఒకలా ఇస్రో డేటాబేస్‌ను హ్యాక్‌ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Rajya sabha chairman reconstitutes panel of vice chairpersons

Vijaysai Reddy: విజయసాయి రెడ్డికి పార్లమెంట్ పదవి.. రాష్ట్రంలో విమర్శలు.. కేంద్రంలో దోస్తీ..!

September 18, 2023 | 02:20 PM

విజయసాయిరెడ్డికి కేంద్రం కీలక పదవి అప్పగించింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసుకుంది. ఉపాధ్యక్షుల కొత్త ప్యానెల్‌ను కేంద్రం సోమవారం ఉదయం ప్రకటించింది. దీని ప్రకారం విజయసాయిరెడ్డితోపాటు ఎనిమిది మందిని ప్యానెల్‌కు ఎంపిక చేసింది.

Ttd board karikal valaven wants to beacame ttd specified authority chairman

TTD Board: టీటీడీపై పట్టుకోసం కరికాల ప్రయత్నం.. జగన్‌పై ఒత్తిడి.. కొత్త బోర్డా..? స్పెసిఫైడ్ అథారిటీనా..?

August 3, 2023 | 11:11 AM

టీటీడీ కొత్త బోర్డును నియమించాలా.. లేక స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలా.. అనే విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు బోర్డు ఏర్పాటు చేయకుండా, స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయాలని, దానికి తనను ఛైర్మన్‌ను చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కోరుతున్నారు.

Tcs bribery case the bribes that came to light in the tata group of companies

TCS Bribary Case: టీసీఎస్‌పై అవినీతి మరక.. టాటా గ్రూప్‌లో చొరబడ్డ లంచావతారాలు

June 30, 2023 | 01:06 PM

టాటా ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ప్రపంచం మెచ్చిన బ్రాండ్..వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు.. వ్యాపారం అంటే వ్యక్తిగత సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కాదు..అంతకు మించి చాలా ఉంది అని నిరూపించిన సంస్థ టాటా గ్రూప్. విలువలు , సిద్ధాంతాలు, మానవీయత ఈ మూడు లక్షణాలు ఉన్న ఏకైక కంపెనీగా టాటా గ్రూప్‌ను చెపుతారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam