dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Chaitanya

#Chaitanya

Nagababus son in law post asking not to vote for pawan

Naga Babu : పవన్‌కు ఓటు వెయ్యొద్దంటూ నాగబాబు అల్లుడు పోస్ట్‌ ?

May 9, 2024 | 06:00 PM

ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎంట్రీలు త్రిల్లర్‌ సినిమాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడతారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రీసెంట్‌గానే ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి తండ్రికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

Telugu actor chaitanyas ex wife samatha removed naga chaitanyas memories from her body

Samatha, Naga Chaitanya : చైతన్య జ్ఞాపకాలను తొలగించిన సమంత..

October 11, 2023 | 02:16 PM

సీజన్‌ ఏదైనా మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్‌ ఉంటే పెయిర్‌ సమంత, నాగచైతన్య. ఏ ముహూర్తాన విడాకులు తీసుకున్నారో కానీ.. వీళ్లిద్దరూ ఏం చేసినా ఇట్టే వైరల్‌ అయిపోతోంది. ఒకప్పుడు ప్రేమకు బ్రాండ్‌ అంబాసిడర్లు అన్నంత పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట.. తరువాత అనుకోకుండా విడాకులు తీసుకున్నారు. నెమ్మదిగా ఒకరి జ్ఞాపకాలను ఒకరు చెరిపేస్తున్నారు. నాగచైతన్య భార్య గా ఉన్నప్పుడు సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండేవి.

Samantha tweet about shobita chaitanya

Samantha: శోభిత, నాగచైతన్యల డేటింగ్‌ వార్తలపై సమంత ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ..

April 4, 2023 | 07:15 PM

శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సామ్‌ ఖండించారు. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు.

Mega daughter divers

Mega Daughter: ఇన్‌స్టాలో నిహారిక పోస్ట్‌.. విడాకుల గురించి ఏం చెప్పిందంటే

March 29, 2023 | 04:00 PM

మెగా డాటర్‌ కొణిదెల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారిక ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ గాసిప్స్‌ మొదలయ్యాయి. అన్‌ఫాలో చేయడమే కాకుండా తన ప్రొఫైల్‌లో ఉన్న నిహారిక ఫొటోలన్నీ డెలీట్‌ చేశారు చైతన్య. ఓన్లీ తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటో మాత్రమే ఉంచుకున్నాడు.

Mega family niharika chitanya cute couple

Mega Family: నిహారిక చైతన్య మధ్య గ్యాప్‌!? కారణం ఇదేనా..

March 20, 2023 | 07:15 PM

టాలీవుడ్‌లో ఉన్న స్వీట్‌ కపుల్‌ లిస్ట్‌లో మెగా డాటర్‌ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటారు. 2020లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. చైతన్య ఎంత కామ్‌గా ఉంటాడో.. నిహారిక అంత అల్లరి పిల్ల. అందుకే ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam