Kerala: కాపురంలో చిచ్చుపెట్టిన ట్రాఫిక్ చలాన్.. ప్రేయసితో దొరికిపోయిన భర్త!
కేరళలోని ఇదుక్కిలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఒక రోజు తన ప్రేయసిని తీసుకుని బైకుపై ఎంచక్కా తన ప్రేయసితో షికారుకెళ్లాడు. అయితే, అప్పుడు వాళ్లు హెల్మెట్ పెట్టుకోలేదు.