NAGA CHAITANYA: క్రేజీ సాహసం.. సముద్రం మధ్య నుంచి చైతన్య వస్తాడా
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబందించిన తాజా అప్డేట్ అక్కినేని ఫాన్స్‌లో ఫుల్ జోష్ తెచ్చింది.