chandra bose

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

69th National Film Awards : 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..

69th National Film Awards : 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..

ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల వేడుక అట్టహాసంగ జరిగింది. తెలుగు నుంచి..
సంపూర్ణంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – RRR
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) – ఎం ఎం కీరవాణి, RRR
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – కాల భైరవ, RRR
బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ఉప్పెన
ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్, RRR
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ – కింగ్ సోలోమన్, RRR
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) – దేవిశ్రీ ప్రసాద్, పుష్ప ది రైజ్
బెస్ట్ లిరిక్స్ – చంద్రబోస్, (కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్).