Chandra Mohan: చంద్రమోహన్‌కు మాట ఇచ్చి తప్పిన ఎన్టీఆర్..!
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పరు అనే ఒక పేరు ఉండేది. అయితే, ఎన్టీఆర్.. చంద్రమోహన్‌కు మాట ఇచ్చి కోరిక తీర్చకుండానే చనిపోయారట. గతంలో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలో నటించిన చంద్రమోహన్.. చాలామంది స్టార్ హీరోయిన్లకి లక్కీ హీరో.