NARA LOKESH: జగన్ మాకు గిఫ్ట్ ఇచ్చాడు.. 6 నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: నారా లోకేష్
రోజుకో వదంతి, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించాలని అనుమతులు కోరాం. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. వెంటనే నా పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చి గిఫ్ట్ ఇచ్చారు. జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది.