Heritage Income : అమాంతరం పెరిగిన హెరిటేజ్ షేర్లు.. లోకేష్, భువనేశ్వరికి వందల కోట్ల ఆదాయం
ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కి ఫుల్ మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటమే కాకుండా… అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది.