గుంజి గుంజి గు.. పగల.. తా..! మీ మొహాలు మండ ఏం పాటరా ఇది.. వల్గారిటీకి పరాకాష్ట.. తెలుగు సాహిత్యం ఖూనీ..!
ఒకప్పుడు సినిమాల్లో బూతులు వినిపిస్తే సెన్సార్ బోర్డు కత్తెరకు పనిచెప్పేది. కానీ ఇప్పుడు ఏకంగా పాటల రూపంలోనే బూతులు వినిపిస్తుంటే అడ్డుకట్ట వేసేదెవరు..?