MM Keeravani: ఆస్కార్ మూడ్ నుంచి బయటపడ్డ కీరవాణి.. మళ్లీ ఫుల్ బిజీ..
నా సామి రంగ కోసం కీరవాణి ట్యూన్స్ ఇచ్చే పనిలో వున్నారు. ఆల్రెడీ ఫైనలైజ్ అయిన ట్యూన్స్‌ను రికార్డ్ చేస్తున్నారట. నాగార్జున, కీరవాణిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళ కలయికలో కమర్షియల్ మూవీస్తోపాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి.