ఏపీలో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, NRI డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలో రిచెస్ట్ కేండిడేట్ గా నిలిచారు..
రాజస్థాన్‌లో గ్రూప్ రాజకీయాలను దారిలో పెట్టిన చంద్రశేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాజస్థాన్‌లో ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్‌ను తెలంగాణలోకి దించారు అమిత్ షా.