dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Chattisgadh

#Chattisgadh

Assembly election results assembly election results

ASSEMBLY ELECTION RESULTS.. LIVE UPDATES: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా.. లైవ్ అప్‌డేట్స్..

December 3, 2023 | 07:19 AM

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాలు విడుదలవుతాయి.

Recording a call without the other persons permission violates right to privacy says chhattisgarh high court

Call Recordings: ఫోన్ కాల్ రికార్డింగ్ పై హైకోర్టు సంచలన తీర్పు.. గోప్యత హక్కు భంగపరచడమేనని స్పష్టం

October 16, 2023 | 08:27 AM

మనం సాధారణంగా ఇతరులతో సంభాషించేటప్పుడు అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తూ ఉంటాం. అది చట్టపరమైన తప్పిదంగా కోర్టు భావిస్తోంది. తాజాగా ఒక కేసులో సంచలన తీర్పును కూడా వెలువరించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

The election commission of india will release the election schedule of five states including telangana today

Election Commission Of India: నేడు 12 గంటలకు సీఈసీ ప్రెస్ మీట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

October 9, 2023 | 09:00 AM

ఎట్టకేలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సీఈసీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

The meeting of the congress working committee will be held on october 9 in delhi

Congress CWC Meeting: ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న సీడబ్యూసీ సమావేశం.. చర్చించబోయే అంశాలు ఇవే

October 6, 2023 | 07:59 AM

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు. మూడు నెలల వ్యవధిలో నాలుగోసారి. నాయకులతో తరచూ సంప్రదింపులు.

The bjp government prepared election strategies three months in advance

BJP Election Strategy: ఎప్పుడూ లేని విధంగా మూడు నెలల ముందే భేటీ.. బీజేపీ ఎన్నికల వ్యూహానికి రేపే పదును

August 15, 2023 | 01:29 PM

సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గానీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగదు. నామినేషన్లు సమర్పించడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందనగా బీజేపీ సీఈసీ భేటీ జరుగుతుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగుతారో కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

Bjp is certain to lose in the upcoming 5 state elections

BJP: 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పదా.!

July 31, 2023 | 05:47 PM

2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌లో బీజేపీకి షాక్ తప్పదా.? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలానికి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారా.? ఇప్పుడే అవును చెప్పడం సరికాదేమో కానీ సంకేతాలు మాత్రం ఆ దిశగానే కనిపిస్తున్నాయి. సర్వేల ఫలితాలు కూడా ఎదురుగాలి తప్పదని చెప్పకనే చెబుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam