Ambati Rayudu: మరో సచిన్ కావాల్సిన వాడు.. కుళ్లు రాజకీయాలకు బలయ్యాడు! రాయుడుని తొక్కేసింది మనోళ్లే
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలకు ఎంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బలైపోయారో తెలియదు కానీ.. ఆ లిస్ట్‌లో మాత్రం అంబటి రాయుడు అందరికంటే ఫస్ట్ ఉంటాడు. హెచ్‌సీఏ కుళ్లు రాజకీయాలే లేకపోయి ఉంటే టీమిండియా గర్వించదగ్గ ఆటగాళ్లలో రాయుడు ముందువరుసలో ఉండేవాడు.