Charan: చెర్రీ బన్నీ మధ్య గాప్ పెరిగిపోయిందా? అందుకే బర్త్ డే ని మిస్ చేశాడా?
బాలీవుడ్‌కే పరిమితమైన పార్టీల ట్రెండ్ టాలీవుడ్‌కూ పాకింది. హిందీ వాళ్లకు ధీటుగా బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రామ్‌చరణ్ ఎప్పుడూ లేనిది తన పుట్టినరోజున పెద్ద పార్టీ ఇచ్చాడు. పార్టీ అయితే గ్రాండ్‌గా జరిగిందిగానీ..అల్లు అర్జున్ మాత్రం ఆ పార్టీ కి దూరంగా ఉన్నాడు. చెర్రీ బన్నీ ని పిలువ లేదా? పిలిచినా బన్నీ వెళ్లలేదా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్.