Virender Sehwag: చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్.. టీమిండియా షేప్ షెకల్ మారుతాయా..?
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి చెందిన ఒక అధికారి స్వయంగా సెహ్వాగ్ వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లగా.. అందుకు అతడు ఒప్పుకున్నాడట.