Manja Kite: ప్రాణాలు తీస్తున్న గాలిపటాలు.. 3 రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే..
నాలుగు రోజుల్లో ఏకంగా పది మంది మాంజా దారాలకు బలయ్యారు. నిషేధిత మాంజా అమ్మకూడదంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా ఫలితం ఉండటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడా.. ఇక్కడా.. అమ్ముతున్న మాంజా దారాలు ప్రజలకు యమపాశాలుగా మారుతున్నాయి.