CI Anju Yadav: చంద్రబాబు మీద ఎటాక్‌ను అడ్డుకున్న అంజూ యాదవ్.. అప్పట్లో ఈమె రేంజ్ వేరు..
ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అంజూ యాదవ్ ఒకప్పుడు చాలా డైనమిక్ ఆఫీసర్. 2003లో చంద్రబాబుపై బాంబ్ ఎటాక్ జరిగినప్పుడు అంజూ యాదవ్ వ్యవహరించిన తీరు లేడీ సింగాన్ని గుర్తు చేస్తుంది.