CM Jagan: ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ చంద్రబాబుకు భారీ షాక్ తగిలిందా ?
ముందస్తు ఎన్నికలపై ఏపీలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య జగన్ ఢిల్లీ పర్యటన చుట్టూ వినిపించిన చర్చ అంతా ఇంతా కాదు. ఆయన హస్తినలో ఉండగానే.. ఇక్కడ కేబినెట్ మీటింగ్ ప్రకటన రావడంతో.. ముందస్తు ఖాయం అని.. కేబినెట్ భేటీ తర్వాత క్లారిటీ ఇస్తారని అనుకున్నారు అంతా ! కేంద్ర పెద్దలతో ఢిల్లీలో రహస్యంగా భేటీ అయిన జగన్.. ముందస్తుకు సంబంధించి గ్రీన్‌సిగ్నల్ కూడా తెచ్చుకున్నారని వినిపించిన గుసగుసలు అన్నీ ఇన్నీ కావు.