CITY HEATLANDS : హైదరాబాద్ లో హీట్ ఐలాండ్స్ ఇవే.. భవిష్యత్తులో ఇక్కడ బతకడం కష్టమే
హైదరాబాద్ అర్భన్ ల్యాబ్ అనే సంస్థ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డేటా చూస్తే… సిటీలో కొన్ని ప్రాంతాల్లో నివసించడం కష్టమే అనిపిస్తోంది. సిటీలో 7 ప్రాంతాల్లో ఈ మార్చిలో భూఉపరితల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి.