Kodali Nani Ragging : రా… చంద్రబాబు బూట్లు తుడువ్.. కొడాలి నానిపై ట్రోలింగ్ మామూలుగా లేదు
ఏపీలో వైసీపీ (YCP) ఘోరంగా దెబ్బతినడంతో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు… చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan) ని ప్రతి రోజూ బూతులు తిట్టిన నోటి దూల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది.