Bandi Sanjay: ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయొద్దు.. కిషన్ రెడ్డినైనా పని చేసుకోనివ్వండి.. నేతలకు బండి వార్నింగ్
బండి సంజయ్ ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమన్నారు. కిషన్ రెడ్డిని పని చేసుకోనివ్వాలని తోటి నేతలకు సూచించారు. బండికి వ్యతిరేకంగా ఈటల, కోమటిరెడ్డి, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.