KCR ON BJP: అప్పుడు వయొలెంట్.. ఇప్పుడు సైలెంట్.. కేసీఆర్‌కి బీజేపీ అంటే భయమా..?
ఒకప్పుడు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తాననీ, తనకు అవకాశం ఇస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీపై వయొలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు..?