BRS, BJP : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేంద్రమంత్రిగా కేసీఆర్!
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.. దయనీయంగా మారింది. నేతలు.. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతుంటే.. రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి.. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారా లేదో తెలియని అయోమయం..