Rajinikanth: కూలీకి 280 కోట్లా.. ప్రభాస్‌కే ఊహించని ఝలక్..
2015లో ప్రభాస్ పారితోషికం జస్ట్ 15 కోట్లు. బాహుబలి 2తో 75 కోట్లకు రీచ్ అయ్యాడు. తర్వాత సాహోకి వందకోట్లు, రాధేశ్యామ్‌కి రూ.150 కోట్లు అందుకుని, కల్కికి రూ.200 కోట్లు తీసుకున్నాడు. 200 కోట్ల రెమ్యునరేషన్ అంటూ వచ్చిన వార్త ఏడాది క్రితం సెన్సేషన్ అయ్యింది.