dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Coromandel Express

#Coromandel Express

Aadhar seeding to tran ticket pnr

Tran Accident: కోరమండల్ నేర్పిన పాఠం.. ఇకపై ట్రైన్ టికెట్ PNRకు ఆధార్ సీడింగ్

June 9, 2023 | 05:55 PM

ఊహించని ప్రమాదం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు..కుటుంబాలకు తీరని శోకం మిగిలింది.. ఇంతకు మించిన విషాదం ఇంకొకటి ఉండదు అనుకుంటాం..కానీ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు వవరో తెలియక.. ఆస్పత్రి మార్చురీలోనే రోజుల తరబడి ఆయా మృతదేహాలు ఉంటే.. ఇది కదా పెద్ద విషాదం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్న ఈ కాలంలో కూడా ఓ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను గుర్తించలేక వాళ్ల డెడ్ బాడీలను ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితుల్లో ఉన్నామంటే.. దీన్ని మహా విషాదం అనే చెప్పాలి.

This is the reason behind name the train coromandel express

Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..!

June 7, 2023 | 10:17 AM

భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలింది కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. పశ్చిమబెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి మొదలై.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.

Love poems found scattered on tracks at odisha train crash site

Odisha Train Crash: ఒడిశా రైలు ప్రమాదం.. పట్టాలపై డైరీ.. గుండెల్ని పిండేస్తున్న ప్రేమ కవితలు!

June 5, 2023 | 02:28 PM

గుర్తు తెలియని ఒక వ్యక్తికి సంబంధించిన డైరీ, అందులోని కాగితాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆ డైరీలో రాసుకున్న ప్రేమ కవితలు మనసును హత్తుకుంటున్నాయి. ఆ రైలులో ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి తన డైరీలో ప్రేమ కవితలు రాసుకున్నారు.

Odisha train accident identification of the dead bodies has become difficult

Odisha Train Accident: కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు.. తమవాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు!

June 5, 2023 | 01:21 PM

ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.

Railway recommends cbi probe drivers role and system malfunction ruled out

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తు సీబీఐకి.. నిజాలు నిగ్గు తేలేనా?

June 5, 2023 | 09:36 AM

ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.

Coromandel express entered loop line instead of main line suggests preliminary probe

Train Accident: రైలు ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడి.. అసలు కారణం ఇదే!

June 3, 2023 | 05:37 PM

సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల, రైలు ట్రాకు మారడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్‌లో జరిగిన పొరపాటు కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాకులోకి మారింది. దీంతో ఆ ట్రాకుపై అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam