Corona 4th Wave?: కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్…. మాస్క్ మస్ట్…!?
ఫామ్లో లేను కదా అని పారిపోయాననుకున్నారేమో… ఏం కాదు… జస్ట్ రెస్ట్ మోడ్లో మాత్రమే ఉన్నా అంటోంది కరోనా ( Corona)…. దేశంలో మరో మారు పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. వైరస్ ( Virus) దూకుడు చూస్తుంటే ఫోర్త్ వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఇటు మన దేశంలో పరిస్థితిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పెట్టింది.