dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Counter

#Counter

Varma garu are you alive nagababu who played rgv

Nagababu vs Rgv : వర్మ గారు మీరు బతికే ఉన్నారా.. ఆర్జీవీని ఆడుకున్న నాగబాబు..

December 29, 2023 | 05:51 PM

వ్యూహం సినిమా విషయంలో తలెత్తిన గొడవలో నాగబాబు, రామ్‌గోపాల్‌ వర్మ మధ్య పోస్ట్‌ల వార్‌ కంటిన్యూ అవుతోంది. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయల ఇస్తానంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్‌ కొలికపూడికి మద్దతు తెలుపుతున్నారంటూ కామెంట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు సోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అయ్యాడు. హీరో విలన్‌ కొట్టుకుంటే కమెడియన్‌ను ఎవరూ చంపరు భయపడకూ అంటూ పోస్ట్‌ చేశాడు.

In a short while brs working president ktr will release a white paper on telangana development in telangana bhavan

Sweta Patra vs Sweda Patra : శ్వేతపత్రానికి కౌంటర్ గా BRS స్వేదపత్రం

December 24, 2023 | 10:58 AM

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసిన బీఆర్‌ఎస్‌.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది.

Anitha strong counter to minister roja

Anita: ఆరోజు అసెంబ్లీలో నీ నోరు పడిపోయిందా.. నీ మహానటి ఏడుపులు ఆపు

October 4, 2023 | 02:20 PM

వంగలపూడి అనిత ప్రెస్ మీట్

Telugu desam womens state president vangalapudi anita countered ap minister roja

Anita Vs Roja: రోజా కు కౌంటర్ ఇచ్చిన టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

October 4, 2023 | 12:09 PM

చంద్రబాబు అరెస్ట్ తో అటు టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మన్న రోజాపై మాజీమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బండారును అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ తరుణంలో అనిత ప్రెస్ మీట్ పెట్టి రోజా, పద్మలపై మాట్లాడారు.

Cm jagan public meeting at gudivada tidko illu

CM Jagan: ఎన్నికల ముందే చంద్రబాబుకు అభివృద్ది కనిపిస్తుంది.

June 16, 2023 | 08:00 PM

సీఎం జగన్ చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Counters about remunarations

Tollywood: మాటకు మాట..

June 5, 2023 | 04:15 PM

పవన్ మాటలకు కోట స్పందించారు.

Suresh kondeti film reporter facing trools

Suresh Kondeti: బిల్డప్‌ ఇచ్చింది సరే.. దీనికి ఆన్సర్‌ ఏది సురేశా..

June 1, 2023 | 02:18 PM

ఏదైనా కొత్త సినిమా ప్రెస్‌ మీట్‌ ఉంది అంటే చాలు ఒక్కడ ఓ వ్యక్తి అడిగే ప్రశ్నకు మూవీ యూనిట్‌ మొత్తం ఇరిటేట్‌ అవుతుంటారు. అసలు సినిమాకు కథకు సంబంధం లేకుండా క్వశ్చన్‌ అడిగి వైరల్‌ అవుతుంటాడు ఆ వ్యక్తి. అతనే సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ సురేశ్‌ కొండేటి. ఎవరు అడగని సంబంధం లేని క్వశ్చన్‌ అడిగి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవడానికి ట్రై చేస్తున్నావంటూ రీసెంట్‌గా డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ క్లాస్‌ పీకడంతో మరోసారి సురేష్‌ హాట్‌ టాపిక్‌గా మారాడు.

Cm kcr vs revanth reddy

CM kcr Vs Revanth Reddy: పంచ్ కి పంచ్..

May 1, 2023 | 06:30 PM

కౌంటర్ కి కౌంటర్ అటాక్.

Revanth reddy supports to formars

Revanth Reddy: రైతులకు ధైర్యం చెబుతున్న రేవంత్ రెడ్డి..

April 24, 2023 | 07:45 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఒక్కరికీ ఎదారుస్తూ పాలనా తీరును ఎండగడుతున్నారు.

Bandi sanjay mass counter to mim

Bandi Sanjay: అతీక్ అహ్మద్ ఏమైనా దేశ భక్తుడా.. ఎంఐఎం కు బండి సంజయ్ మాస్ కౌంటర్..

April 23, 2023 | 05:00 PM

ఉత్తర్ ప్రదేశ్లో హత్య గావింపబడిన అతీక్ అహ్మద్ గురించి ఎంఐఎం కు గట్టి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam