Credit Card: మొబైల్ నెట్‌వర్క్ తరహాలో కార్డ్ పోర్టబిలిటీ..ఇకపై బ్యాంకుల బలవంతంగా రుద్దలేవ్..!
ఐడియా నచ్చకపోతే.. జియో.. జియో నచ్చకపోతే ఎయిర్ టెల్.. అది కూడా నచ్చక పోతే మరో టెలికాం ప్రొవైడర్.. ఇలా వినియోగదారులకు తమకు నచ్చిన టెలికాం ప్రొవైడర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉన్నట్టే క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డు వినియోగదారుల కూడా తమకు కావాల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకే అవకాశాన్ని కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.