Global Star, Ram Charan : హైదరాబాద్ టీమ్‌ను కొన్న రామ్ చరణ్..
గల్లీ క్రికెటర్లకు భవిష్యత్తును బంగారు మయంగా మార్చే అద్భుత కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ భాగమయ్యాడు.. ISPL లీగ్‌లో భాగంగా హైదరాబాద్ టీమ్‌కు ఓనరయ్యాడు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌తో పాటు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..?