Virat Kohli: అదో పనికిమాలిన న్యూస్ పేపర్
తాజాగా కోహ్లీ ఇంస్టాగ్రామ్లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక జాతీయ పత్రిక మీద అసహనం ప్రదర్శిస్తూ కోహ్లీ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన మీద వస్తున్న ఫేక్ న్యూస్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసాడు.