dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Cricket Team

#Cricket Team

Rahul says he will bat anywhere just give him a place

ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా, ప్లేస్ ఇవ్వమంటున్న రాహుల్

December 4, 2024 | 08:20 PM

గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. అందుకే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతోంది. పిచ్ పరిస్థితి , ప్రత్యర్థిని అంచనా వేసుకుని ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీస్ టూర్ లో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఛాలెంజ్ గా మారింది.

Surprise for team india fans new jersey unveiled for odis

టీమిండియా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్, వన్డేలకు కొత్త జెర్సీ ఆవిష్కరణ

November 30, 2024 | 08:20 PM

భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.

The wickets hero who ended his career grand fare well to anderson at lords

James Anderson : కెరీర్ ముగించిన వికెట్ల వీరుడు.. లార్డ్స్ లో ఆండర్సన్ కు గ్రాండ్ ఫేర్ వెల్

July 12, 2024 | 06:30 PM

అంతర్జాతీయ క్రికెట్ లో మరో శకం ముగిసింది. టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.

Team indias current head coach rahul dravids tenure will end with t20 world cup 2024

ahul Dravid : ఈసారీ స్వదేశీ కోచ్ ఖాయం

May 28, 2024 | 12:00 PM

టీమిండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌దవీ కాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ను భ‌ర్తీ చేసే ప‌నిలో బీసీసీఐ ప‌డింది.

Russell sacrifices iyer to selfish

Venkatesh Iyer : అయ్యర్ సెల్ఫిష్‌కు రస్సెల్ బలి…

May 4, 2024 | 03:20 PM

క్రికెట్‌లో టీమ్‌ (Cricket Team) లా ఆడితేనే గెలుస్తారు.. సెల్ఫిష్ అనే పదానికి తావు ఉండకూడదు.. అయితే ప్రస్తుత ఐపీఎల్‌ (IPL) లో మాత్రం పలువురు ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

The whatsapp chat leak case between pakistan cricket team captain babar azam and pcb president jack ashraf is a big scandal in pakistan cricket

Pakistan cricket : ఆట తక్కువ.. తీట ఎక్కువ..

November 1, 2023 | 04:18 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్‌లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pakistan cricket team is in the news before the start of the world cup

Pakistan : ఎంతకు తెగించార్రా..? 

October 11, 2023 | 02:54 PM

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్‌ ఆరంభంలో పాక్‌ క్రికెట్‌ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య పాక్ జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

The pakistan cricket team which has come to hyderabad for the icc odi world cup 2023 is enjoying the flavors of bhagyanagara whenever possible during the breaks of the matches

Pakistan Cricket Team : బిర్యానీ కోసం ఎప్పుడు తెల్లారుతుందా అని.. ఎదురుచూపులు..

October 9, 2023 | 04:26 PM

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ 'పెషావర్ రెస్టారెంట్'‌లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు.

Jemimah rodrigues message for mens cricket team after winning asian games gold

Jemimah Rodrigues: మేం ఏషియన్ గెలిచాం.. అన్నయ్యలూ ఇక మీ వంతు..

September 26, 2023 | 03:13 PM

భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్‌ 42 పరుగులతో రాణించారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ విజయం సాధించింది.

Asian games 2023 india secures 5 medals womens cricket team reaches final

Asian Games 2023: ఫైనల్స్‌లో టీమిండియా.. వీళ్ళ బ్యాటింగ్ అరివీరభయంకరం..

September 24, 2023 | 03:17 PM

ఫైనల్ చేరిన టీమిండియా.. పతకం ఖాయం చేసుకుంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 17.5 ఓవరల్లో 51 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam